Header Banner

లిక్కర్ డాన్‌గా.. అబద్ధాల కవల"గా జగన్..! ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

  Fri May 23, 2025 12:34        Politics

టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలు, అబద్ధాలేనని ఆయన మండిపడ్డారు. తనను తానే “కవల”లని ప్రకటించడం ద్వారా జగన్ తన అబద్ధాలకు నిదర్శనంగా నిలిచారని విమర్శించారు. లిక్కర్ స్కాం నేపథ్యంలో జగన్ ఇప్పుడు ఆంధ్రా లిక్కర్ డాన్‌గా రూపుదిద్దుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వెల్లడించిన ఆధారాలు, అవినీతిని జగన్ మాత్రం గమనించలేకపోతున్నాడని విమర్శించారు. తనకు ఉచ్చు బిగుస్తుందన్న విషయం తెలిసే జగన్ ఉపదేశాల పాఠాలు చెప్పడం ప్రారంభించాడని విమర్శించారు. చివరకు తన చేసిన తప్పులు, అవినీతి, దుర్మార్గాల నుంచి తాను తప్పించుకోలేనని జగన్‌కి స్పష్టంగా అర్థమైందని పత్తిపాటి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!


ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!


ఆ ఉద్యోగులకు శుభవార్త ! ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్!


దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!


అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!


అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #Andhrapravasi #JaganControversy #LiquorScam #PoliticalFire #TDPvsYSRCP #JaganUnderFire #AndhraPolitics